2 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి.. రూ.10 వేలు కడితే చాలు.. ఛాన్స్ మిస్ అవ్వకండి..

3 months ago 10
ఇటీవల ఈ లక్కీ డ్రా ధోరణి ఎక్కువగా కనపడుతోంది. చాలామంది తమ ఫ్లాట్, ప్లాట్ లేదా వ్యవసాయ భూమిని విక్రయించేందుకు వినూత్నంగా ఆలోచించి లక్కీ డ్రా విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఈ మధ్యే కొంత మంది ఈ విధానం ద్వారా మంచి లాభాలు పొందడంతో పాటు.. ఎప్పటి నుంచో తమ ప్రాపర్టీని అమ్మేందుకు ఇబ్బంది పడుతున్న వారు తమ ప్లాట్ లను సేల్ చేస్తున్నారు. తాజాగా మరో లక్కీ ఆఫర్ వచ్చింది. ఓ రైతు తమ వ్యవసాయం భూమని విక్రయించేందుకు లక్కీ డ్రా పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article