ఏపీకి రానున్న కేంద్ర బృందాలు... రేపు, ఎల్లుండి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

1 hour ago 1
అర్నబ్ తుఫాన్ నష్టంపై అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ మేరకు ఏడుగురు సభ్యులు శనివారం రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పాటు ఈ బృంద సభ్యులు తుఫాన్ నష్టాన్ని పరిశీలించిన అనంతరం ఓ నివేదికను కేంద్రానికి అందజేయనున్నారు. అయితే ఈ బృంద పర్యటనకు రాష్ట్ర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తుఫాన్ నష్టం ఎక్కువగా ఉండడంతో సాయం విషయంలో కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article