కిలో BPT బియ్యం రూ.66కే అమ్మాలి.. బియ్యం ధరలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్

2 hours ago 1
రాష్ట్రంలో బియ్యం కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కిలో బీపీటీ బియ్యాన్ని కేవలం రూ.66కే విక్రయించాలని వ్యాపారులను ఆదేశించారు. ప్రజలు అవసరానికి మించి బియ్యం కొనుగోళ్లు చేయవద్దని సూచిస్తూనే.. అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడాన్ని అడ్డుకునేందుకు పలు శాఖలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Read Entire Article