2 ఏళ్ల కిందట చంద్రబాబుపై జోక్.. స్టాండప్ కమెడియన్‌ శరత్ ఉదయ్ షో అడ్డగింత..

2 hours ago 1
టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనను టీడీపీ మద్దతుదారులు అడ్డుకున్నారు. బెంగళూరులో శనివారం రాత్రి శరత్ ఉదయ్ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శరత్ ఉదయ్ ప్రదర్శనకు అడ్డుపడిన టీడీపీ మద్దతుదారులు.. అతనితో బలవంతంగా చంద్రబాబు, నారా లోకేష్‌లకు క్షమాపణ చెప్పించారు. ఈ క్రమంలోనే అతన్ని అసభ్య పదజాలంతో దూషించటం రికార్డైంది.
Read Entire Article