2 గంటల దాకా DJ పెట్టడం భక్తి కాదు.. నేనూ భక్తుడినే.. ట్రోల్స్ వేళ అల్లు శిరీష్ మరో ట్వీట్

1 hour ago 2
అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో డీజే పాటలు వినిపిస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు అల్లు శిరీష్.. తనపై వస్తున్న ట్రోల్స్‌కు మరోసారి స్పందించారు. తాను భక్తికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదని.. తాను స్వయంగా భక్తుడినే అని స్పష్టం చేశారు. అయితే తెల్లవారుజామున 2 గంటల వరకు పెద్ద శబ్దాలతో డీజే పెట్టడం భక్తి కాదని పేర్కొన్నారు. కేవలం పౌర స్పృహ గురించి మాత్రమే ఫిర్యాదు చేశానని తేల్చి చెప్పారు.
Read Entire Article