మా నేత గెలవాల్సిన సీటును సైతం కుట్రపూరితంగా చోరీ చేశారు: టీపీసీసీ

1 hour ago 2
ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ, అమిత్‌ షాల వైఖరితో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని విమర్శించారు. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల వెనుక అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మీడియా ముందుంచారు. ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు.
Read Entire Article