20 ఏళ్లు నిండిన మహిళలకు తిపికబురు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్..

10 months ago 45
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో మహిళలతో పూర్తిగా నిర్వహించబడే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో ఐదు నియోజకవర్గాల్లో ఈ బంకులు ప్రారంభం కానున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ పాసైన వారికి పెట్రోల్, డీజిల్ నింపడం, క్యాషియర్ బాధ్యతలు అప్పగిస్తుండగా.. డిగ్రీ పూర్తి చేసిన మహిళలను మేనేజర్ పోస్టుల్లో నియమించనున్నారు. ఈ కార్యక్రమం మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచనుంది.
Read Entire Article