ఈ సంవత్సరం చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. వారి పెళ్లి డ్రెస్సులు ట్రెడిషనల్ లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చి అదిరిపోయేలా కనిపించాయి. ఈ మగువలు మన సంప్రదాయాల్ని ఫాలో అవుతూనే, సరికొత్త స్టైల్ స్టేట్‌మెంట్స్‌తో కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ క్రియేట్ చేశారు.