2024 ఎన్నికల్లో జనసేన పార్టీ వెనక్కి తగ్గింది.. ఇప్పుడు అలా కుదరదు.. మంత్రి నాదెండ్ల మనోహర్

1 month ago 13
Nadendla Manohar Comments On Local Body Elections: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ బలాబలాలను అంచనా వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా కూటమి బలోపేతమే తమ లక్ష్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలైన సీట్ల పంపిణీ ఫార్ములానే కొనసాగుతుందన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు.
Read Entire Article