22 సినిమాలు డిజాస్టర్.. సినిమాలు వదిలేసి జ్యూస్ షాప్ పెట్టుకుంటే రూ.82 కోట్ల నటుడు సంపాదన!
3 weeks ago
2
Actor: అవును.. మీరు చదివింది నిజమే.. ఓ నటుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 సినిమాలు చేశాడు.. అందులో ఒక్కటి తప్ప 22 సినిమాలు అట్టర్ ప్లాప్.. ఏంటి అన్ని సినిమాల్లో ఓ ప్లాప్ హీరోకు ఎలా అవకాశం ఇచ్చారు అని అనుకుంటున్నారు కదా?