22ఏ భూముల సమస్యకు పరిష్కారం.. నాలా రుసుము చెల్లిస్తే రిజిస్ట్రేషన్లు, సర్కార్ కీలక నిర్ణయం

1 hour ago 2
తెలంగాణలో 22ఏ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములుగా నమోదై ఉండి.. నాలా ప్రక్రియ పూర్తికాకపోవడంతో నివాస వినియోగంలో ఉన్న కొన్ని భూముల రిజిస్ట్రేషన్లకు ఇప్పుడు మార్గం సుగమం అయింది. నాలా రుసుములు, ఇతర ప్రభుత్వ ఫీజులు చెల్లించిన తర్వాత అర్హత ఉన్న దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ అనుమతులు ఉన్న కొన్ని ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతులు ఇచ్చింది.
Read Entire Article