24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. పండగ ముందే తెచ్చామన్న మంత్రి

2 weeks ago 5
ఏపీ ప్రభుత్వం రైతు కుటుంబాల్లో సంక్రాంతి సందడి తెచ్చిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతుల నుంచి ఇప్పటి వరకూ 27 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సేకరించడమే కాకుండా 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామని.. కూటమి సర్కారు చర్యల కారణంగా వారి ఇళ్లల్లో పండగ సందడి నెలకొందని ట్వీట్ చేశారు. వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ ఎలా జరిగిందనేదీ గణాంకాలే చెప్తాయంటూ సెటైర్లు వేశారు.
Read Entire Article