Hyderabad Kukatpally Qwick Print Kiosk Facility: హైదరాబాద్‌వాసులకు సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. క్విక్ ప్రింట్ పేరుతో ప్రింట్‌లు ఈజీగా తీసుకోవచ్చు. ఈ ప్రింట్‌లను ఏటీఎంలా రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూకట్‌పల్లి మెట్రో కింద ఇద్దరు యువకులు చెన్నై నుంచి ఈ కియోస్క్ మెషిన్‌ను తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్ మెషిన్ సాయంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రింట్ ఈజీగా తీసుకోవచ్చు.