కొన్ని సినిమాల గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కుని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి మాటల్లో వర్ణించలేని సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సినిమా వచ్చి మూడేళ్ళు దాటిని ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం.