365 రోజులుగా ఓటీటీలో రూ.750 కోట్ల తెలుగు సినిమా సునామీ.. స్నేహం కోసం తలనరికిన హీరో..!
5 hours ago
1
ఓటీటీ.. ఓటీటీ.. ఓటీటీ.. వీకెండ్ వస్తే చాలు.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయా అని తెగ ఎదురు చూస్తున్నారు. అసలు జనాలు ఓటీటీలకు మాములుగా అలవాటు పడలేదు.