37ఏళ్ల కాపురానికి విడాకులతో బ్రేకప్.. వార్తలపై బాలీవుడ్ హీరో రియాక్షన్ ఇదే
1 month ago
6
Govinda Divorce Rumors: బాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో గోవిందా, అతని భార్య సునీతా అహూజా 37 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.