గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా విభిజించే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని అన్నారు. విభజన తర్వాతే ఎన్నికలకు వెళ్లేలా ఫ్లాన్ చేస్తున్నామన్నారు.