మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది.. కంప్లీట్ అయింది కానీ విడుదలకు నోచుకోలేదు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన 40 ఏళ్ళ తరువాత ఈ తెలుగు సినిమా రిలీజ్ అయిందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదే నిజం. అది కూడా హీరో చనిపోయాక సినిమా విడుదలైంది. ఆ తెలుగు సినిమా ఏంటి?.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?