400 మంది డ్యాన్సర్లు... 1000కి పైగా జనాలు... వామ్మో 'తండేల్‌' పాట కోసం కోట్లు ఖర్చుప

1 month ago 4
దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. పైగా కార్తికేయ2 సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article