400 సినిమాల్లో నటించిన ఈ కమెడియన్‌ను గుర్తుపట్టారా? 3గ్గురు పెళ్ళాలు, 6గురు పిల్లలు..!
1 week ago
2
సినిమా వాళ్ల జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి, కానీ కొన్ని నిజాలు మాత్రం చాలామందికి తెలియవు. అలాంటి ఓ లెజెండరీ యాక్టర్ కథే ఇది, అతడి స్క్రీన్ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ అసలు పేరు దాదాపు ఎవరికీ తెలిసి ఉండదు.