42 సంవత్సరాల క్రితం వివాహం.. 70 ఏళ్ల వయసులో భార్యకు విడాకులు ఇచ్చిన వృద్ధుడు

8 months ago 16
నడి వయసులో విడాకులు తీసుకోవడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అయితే, 42 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 70 ఏళ్ల రిటైర్డ్ టీచర్ విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అతడిపై భార్య చేసిన ఆరోపణలు నిరాధారమని కోర్టు కొట్టిపారేసింది. అసలు ఈ వృద్ధ దంపతుల మధ్య ఏం జరిగింది? కోర్టు ఎవరి వాదనను సమర్ధించింది? చివరికి తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే
Read Entire Article