Collector Venkateswar Reach Tirumala In 50 Minutes: తిరుమల కొండను జిల్లా కలెక్టర్ 50 నిమిషాల్లో ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాల్లో గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో తెలుసా!