64 ఏళ్ల సీనియర్ హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్న సంయుక్త మీనన్.. ఓరినీ ఇదేం విడ్డూరం
7 hours ago
1
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రానా భార్యగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించింది. తొలి సినిమాతోనే సంయుక్త మీనన్‌కు తెలుగులో తిరుగులేని క్రేజ్ వచ్చింది.