సినిమా బ్యాక్‌గ్రౌండ్ కావడంతో సులభంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తండ్రి టాలీవుడ్‌లో సీనియర్ నటుడు. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలే కాదు వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎప్పుడు వివాదాల్లో ఉండే ఈ తెలుగు హీరోయినే ఎవరో తెలుసా?