7 ఏళ్లు స్టార్ హీరోని పిచ్చి పిచ్చిగా ప్రేమించి.. చివరికి రూ.100కోట్ల ఆస్తులున్న వ్యక్తితో
1 month ago
4
ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు అనేవి చాలా కామన్. చెప్పాలంటే.. హిందీ ఇండస్ట్రీలో ఇవి గతంలో నుంచి వింటున్నాం. కానీ ఈ మధ్య టాలీవుడ్‌లో కూడా ప్రేమలు, బ్రేకప్ స్టోరీలు ఎక్కువైపోయాయి.