వైజాగ్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ పోస్టర్ డిజైన్ చేసిన శ్రీకాకుళం కుర్రాళ్లు..

6 hours ago 1
విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నందు ఉత్తమ ఎడిటింగ్ మరియు గ్రాఫిక్స్ విభాగాల్లో సిక్కోలు కుర్రాళ్లకు అవార్డులు వరించాయి. బీటెక్ సెకండియర్ చదువుతున్న ఈ కుర్రాళ్లు.. ఎడిటింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ సొంతగా నేర్చుకొని.. ఇప్పుడు సినిమాలను ఎడిటింగ్ చేసే స్థాయికి చేరుకున్న ఈ యువకుల గురించి లోకల్ 18 కథనంలో తెలుసుకుందాం.
Read Entire Article