9 సార్లు రీమేక్ అయిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఏంటో తెలుసా? ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమా మామ
2 hours ago
2
మాములుగా ఒక సినిమా ఒక లాంగ్వేజ్‌లో సూపర్ డూపర్ హిట్టయితే.. ఆ సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం. అయితే మనం మాట్లాడుకోబోయే సినిమా ఒకటి, రెండు కాదు.. ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. ఇది తెలుగులోనే కాదు ఇండియాలోనే పెద్ద రికార్డు.