94 వైన్ షాపుల కొరకు.. కేవలం ఒక్కటే దరఖాస్తు.. ఎక్కడంటే..

5 months ago 10
Liquor Shops: కరీంనగర్ జిల్లాలో 94 వైన్ షాపుల లైసెన్స్‌ల కోసం ఎక్సైజ్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. తొమ్మిది రోజుల్లో కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే అందింది. రూ. 3 లక్షల దరఖాస్తు ఫీజు పెంపు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు కారణంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉన్న సందేహాలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది.
Read Entire Article