Actor: 58 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా తీసుకున్న నటుడు ఎవరో తెలుసా?
3 weeks ago
5
వయసు చదువుకు అడ్డంకి కాదు, అవకాశం లభించినప్పుడు విద్యను కొనసాగించాలని భావించేవారికి ఈ నటుడు ఓ గొప్ప ప్రేరణ. చిన్న వయసులో చదువుకోవడానికి అవకాశం లేకపోయినా, 58 సంవత్సరాల వయసులో మూడో డిగ్రీని పూర్తి చేయడంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఈ నటుడు.