Actor Arrest: ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్.. నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
3 weeks ago
3
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సీరియల్ నటుడు చరిత్ బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగికంగా వేధించాడని తన గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.