Actor: అతనో పాపులర్ విలన్.. చివరి రోజుల్లో ఊహించని కష్టాలు, కొడుకు కోసం పరితపిస్తూ మరణం
1 month ago
5
సినీ ఇండస్ట్రీలో హిట్ అయిన చాలామంటి యాక్టర్లు, మలి వయసులో విషాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా చావుకు దగ్గరయ్యారు. వీరిలో బాలీవుడ్ యాక్టర్, పాపులర్ విలన్ మహేష్ ఆనంద్ కూడా ఉన్నారు.