India's richest comedian: ఈ హాస్యనటుడు 80లలో నటనలోకి ప్రవేశించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించాడు. నేడు ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైన కామెడీ స్టార్ . టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కంటే కూడా ఈ కామెడీ నటుడి ఆస్తులే అధికం.