Actor: విలన్ 'రఘవరన్' గుర్తున్నాడా?.. ఆయన భార్య కూడా హీరోయిన్ అని తెలుసా?
3 weeks ago
4
రఘవరన్.. ఒకప్పడు సౌత్ ఇండియాలో ఫేమస్ పేరు. విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పాజిటివ్ పాత్రల కంటె నెగిటివ్ పాత్రలే తనకు మంచి పేరును తెచ్చాయి. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రఘవరన్ భార్య కూడా హీరోయిన్ అని తెలుసా?