Actress Laya: పర్పల్ కలర్ శారీలో సీనియర్ హీరోయిన్ లయ.. ఇప్పుడు ఆమె వయసెంతో తెలుసా!
4 months ago
10
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో లయ ఒకరు. ఆమె బాలనటిగానే ఇండస్ట్రీకి వచ్చింది. ఐదో తరగతి చదువుతున్న సమయంలోనే ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది లయ.