రోజా ఎంత పాపులర్ అయ్యారో ఆమె కూతురు అన్షు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. తల్లికి తగ్గ కూతురుగా అన్షు మాలిక యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రోజా కూతురు అన్షు మాలిక గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఏంటంటే..