Actress: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

1 month ago 3
ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో అస్సలు ఊహించలేరు. కొందరికి 10, 15 సినిమాలు చేసిన రాని పాపులారిటీ.. మరికొందరికి 1, 2 సినిమాలతోనే వచ్చేస్తుంది. అలా.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి.
Read Entire Article