ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. సాధారణంగా సిని హీరోయిన్లకు పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉండదు.. కానీ ఈ హీరోయిన్ కి ఉన్న బ్యాక్ గ్రౌండ్ మరే ఇతర హీరోయిన్ కి లేదు.. ఇంతకీ ఈమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.