సాధారణంగా యాక్టర్లు ఒక సంవత్సరంలో భారీగా సంపాదించారంటే.. ఈ ఏడాది వారి సినిమాలు చాలా రిలీజ్ అయ్యి ఉండాలి. లేదంటే విడుదలైన సినిమా రికార్డులు బ్రేక్ చేసి ఉండాలి. కానీ ఒక హీరోయిన్ ఇలాంటి ట్రాక్ రికార్డ్స్ ఏవీ లేకపోయినా టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఫిలిం ఇండస్ట్రీగా మారింది.