ఇండస్ట్రీలో అదృష్టం ఎవర్ని ఎప్పుడు వరిస్తుందో అస్సలు చెప్పలేం. కొందరికి ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు.. మరికొందరికి మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే వచ్చేస్తుంది. అలానే ఈ బ్యూటీ కూడా చేసిన ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది.