సినిమాల్లోకి రావాలనేది చాలా మంది కల. కొందరు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఓన్లీ టాలెంట్‌ని నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెడితే, మరికొందరు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తారు. అయితే, బిగ్ స్క్రీన్‌పై తమను తాము నిరూపించుకోవడమే అసలైన సవాల్. ఇలాంటి వారిలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న స్టార్ కిడ్ కియా షా (Keia Shah) ఒకరు.