Adilabad: బాబా ఆశ్రమంలో గంజాయి సాగు.. తనిఖీలకు వెళ్లిన సీఐ సహా పోలీసులపై అనుచరులు దాడి

1 hour ago 1
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ గంజాయి సాగుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాబా తన ఇంటిలోనే దర్జాగా గంజాయి సాగు చేస్తున్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. అధికారులతో కలిసి వెళ్లి.. అతడ్ని పట్టుకున్నారు. అయితే, లోతైన విచారణకు మరోసారి ఆయన ఆశ్రమానికి వెళ్లిన పోలీసులుకు చేదు అనుభవం ఎదురయ్యింది.
Read Entire Article