Adithya 369 Movie: మళ్లీ థియేటర్‌లలోకి కల్ట్ క్లాసికల్ 'ఆదిత్య 369'.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

5 hours ago 1
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి మూవీస్ సంస్థ నిర్మించిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆదిత్య 369' నేటి సాంకేతికతలకి అనుగుణంగా డిజిటలైజ్ చేయబడి ఈ సమ్మర్ లో గ్రాండ్ రీ-రిలీజ్ కి సిద్దం అవుతోoది.
Read Entire Article