AI చాట్‌బాట్‌లతో రొమాన్స్.. పెను ప్రమాదంలో యువత..! మీ పిల్లలను గమనిస్తున్నారా..?

10 months ago 29
ఏఐతో ప్రేమాయణం, ఏఐతో ఫ్లర్టింగ్, ఏఐతో రొమాన్స్, ఏఐ బాయ్ ఫ్రెండ్, ఏఐ గర్ల్ ఫ్రెండ్..! ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..? అవును, ఇప్పుడు చాలా మంది యువత ఏఐతో ఇవన్నీ చేస్తున్నారు. ఏఐను ఒక డిజిటల్ కంపానియన్‌లా చూస్తున్నారు. ఏ సంతోషం వచ్చినా, కష్టమొచ్చినా ఏఐతోనే పంచుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, పల్లెల్లో కూడా ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిపై మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
Read Entire Article