Akhanda 2: బాలకృష్ణ అఖండ 2పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్ చేశారు. ఈ సీక్వెల్‌లో ఆది పినిశెట్టి విలన్‌గా నటించబోతున్నట్లు ప్రకటించారు. సరైనోడు తర్వాత బోయపాటి శ్రీనుతో ఆది పినిశెట్టి చేస్తోన్న మూవీ ఇది. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.