Akividu Temple issue: ఆకివీడు రామాలయ నిర్మాణంపై హైకోర్టు కీలక ఆదేశాలు..

4 months ago 29
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతితోనే ఆకివీడులో నిర్మాణం లేదా కూల్చివేత పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.
Read Entire Article