Bachhala Malli Producer About Allari Naresh Ram Charan: రామ్ చరణ్‌కు రంగస్థలం సినిమా ఎలానే అల్లరి నరేష్‌కు బచ్చల మల్లి మూవీ అని నిర్మాత రాజేష్ దండా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి ప్రమోషన్స్ సందర్భంగా ఇలా మాట్లాడారు.