Allu Aravind Reacts On House Attack | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. స్పందించిన అల్లు అరవింద్

1 month ago 4
హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిపై నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. బన్నీ ఇంటిపై దాడి సరికాదని, దుశ్చర్యలను ప్రేరేపించకూడదని ఆయన అన్నారు. అభిమానులు సంయమనం పాటించాలని, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా అరవింద్ రిక్వెస్ట్ చేశారు.
Read Entire Article