Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ వెనక రాజకీయ నాయకుల ప్రమేయం?
1 month ago
4
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఎవరంటే..