సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు బన్నీని అరెస్ట్ చేసి చిక్కడపల్లి స్టేషన్‌కు తరలించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ పుకార్లను అల్లు అర్జున్ టీమ్ కొట్టిపడేసింది.