Allu Arjun: అల్లు అర్జున్‌కు అరెస్ట్ కూడా లాభమేనా?.. ఇది పుష్పకు ఫ్లస్ అవనుందా?
1 month ago
3
థియేటర్ తోపులాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ కూడా అల్లు అర్జున్‌కు ఫ్లస్ అవుతుందనే చెప్పాలి. ఎలా కలిసి వస్తుందంటే..